వైసీపి ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చిస్తున్నారు జగన్. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలతో జగన్ భేటీ అయ్యారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చ నిర్వహించనున్నారు. ఇక సుప్రీం కోర్టు తీర్పుపై టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. లడ్డులో విషయంలో సుప్రీంకోర్టు అదేశాలను స్వాగతిస్తున్నాంనని ప్రకటించారు.
వైసీపీ నేతలతో జగన్ సమావేశం..
