విజయం సాధించిన గత నియోజకవర్గాలకే పంపించేయాలని జగన్ నిర్ణయం..

jagan-04.jpg

2019 ఎన్నికల్లో ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు సాధించిన వైసీపీ 2024లో మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. విశ్లేషణ చేసిన పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యే అభ్యర్థుల ట్రాన్స్ఫరే ఓటమికి ప్రధాన కారణమని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో నాయకులను వారు అధిక మెజార్టీతో విజయం సాధించిన గత నియోజకవర్గాలకే పంపించేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది తమకు మేలుస్తోందని భావిస్తున్నట్లు వినికిడి.

Share this post

scroll to top