వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయనకు నివాళులర్పించనున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో వైయస్ జగన్ అందుబాటులో ఉంటారు. కడప ఎయిర్ పోర్ట్ నుంచి పులివెందుల మార్గమధ్యంలో కమలాపురం నియోజకవర్గం వల్లూరులో వైయస్ జగన్ గారికి స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.
కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్..
