Tag Archives: karnataka

మహారాష్ట్ర బాటలోనే కర్ణాటక .. రాత్రిపూట కర్ఫ్యూ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి నెలకొన్న భయాందోళనలు వీడకముందే.. కొత్త రకం కరోనా వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూని విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా చేరింది. కర్ణాటక ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రితోనూ, సాంకేతిక కమిటీతోనూ సమావేశం జరిపిన తర్వాత ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం ...

Read More »

బెంగళూరు, కర్ణాటక వెళ్లానుకునేవారికి గుడ్‌న్యూస్

బెంగళూరు, కర్ణాటక వెళ్లానుకునేవారికి గుడ్‌న్యూస్. ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లాలనుకునేవారికి ప్రయాణ ఆంక్షలను సులభతరం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంక్షల సడలింపుల్లో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకూ విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక వెళ్లేవారు కరోనా లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. దీంతో బెంగళూరు, కర్ణాటక వెళ్లేవారికి ఊరట లభించింది.. ఇటీవల అంతర్రాష్ట సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం సూచించింది. దీంతో యడియూరప్ప సర్కార్ ఈ నిర్ణయం ...

Read More »