Tag Archives: Rajamouli

కరోనా పై రాజమౌళి షార్ట్‌ ఫిల్మ్‌

రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. ఈ విరామ సమయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి కరోనా వారియర్స్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తున్నాడని తెలిసింది. ఈ చిన్న చిత్రం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖపై ఉండనుంది. కరోనా తో చనిపోయిన కొందరు పోలీసులతో పాటు డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులను, జనాలకు సాయం అందిస్తున్న వారిపై కూడా ఈ చిత్రం ఉండబోతోంది. దాదాపుగా 20 నిమిషాల పాటు ఉండే ఈ ...

Read More »

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉగాది పోస్టర్‌ విడుదల

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మల్టీస్టారర్‌.. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సినీ అభిమానులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఉగాది పండుగ సందర్భంగా.. ఈ చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీర్‌ ఇద్దరూ.. సంబరాల్లో మునిగితేలుతూ.. కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ...

Read More »

RRR మరింత లేట్‌

బాహుబలి తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ వచ్చే ఏడాదిలో కూడా విడుదలకు సిద్ధంగా లేదని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా మొదట 2021లో జూన్‌ లేదా జూలై నెలలో విడుదల అవుతుందని ప్రకటించినా.. మరికాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ జరిగితే ఈపాటికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటుండేది. కరోనావల్ల షూటింగ్స్‌ ఆగిపోవడం… ఇటీవల కొద్దినెలల నుంచి తగు జాగ్రత్తలతో షూటింగ్స్‌ జరిగినా విడుదలకు మరికొంత సమయం పడుతుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ...

Read More »

దీపావళికి RRR కన్నుల పండుగ

 దీపావళి కానుకగా…. అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి ఓ ఫొటోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫొటో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌లు సాంప్రదాయ దుస్తులను ధరించి వరుసగా కూర్చొని.. స్వీట్లు తింటూ.. ఏవో సరదా సంభాషణలు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. వెనుక బ్యాంక్‌గ్రౌండ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ లైటింగ్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో జక్కన్న దీపావళి కానుకగా ఏదో ప్లాన్‌ చేసినట్లుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోనే కాకుండా.. వీడియో కూడా విడుదల చేసి ఉంటే ...

Read More »

కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో సినిమా.. రాజమౌళి క్లాప్‌

‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, కీరవాణి స్క్రిఫ్ట్‌ని చిత్ర యూనిట్‌కు అందించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి క్లాప్‌ కొట్టి శ్రీసింహా రెండో చిత్రాన్ని ప్రారంభించారు. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మణికాంత్‌ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీసింహా సరసన చిత్రా ...

Read More »

ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి మరో పోస్టర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి మరో పోస్టర్‌ విడుదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా నుండి మరో పోస్టర్‌ ను ఆర్‌ఆర్‌ఆర్‌ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్‌ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్‌ ఉంది. ఇప్పటికే రామ్‌చరణ్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం కొమరం భీమ్‌గా ఎన్‌టిఆర్‌కు సంబంధించిన టీజర్‌ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఎన్‌టిఆర్‌, రామ్‌ ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పక్కన పెట్టి.. మహేష్‌ మూవీ కోసం రాజమౌళి చర్చలు

యంగ్‌ టైగర్‌ ఎన్‌టిఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఎట్టి పరిస్థితులలోనైనా ఆర్‌ఆర్‌ఆర్‌ త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి గట్టి పట్టుదలతో ఉన్నారు. కానీ కరోనా ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. అనుమతుల అనంతరం అన్నీ ఏర్పాటు చేసుకున్నా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా వేచి చూడక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం, ఇప్పటికే షూటింగుల్లో పాల్గొన్న బుల్లితెర నటులు కొందరికి కరోనా పాజిటివ్‌ రావడం వంటి కారణాలతో బడా ...

Read More »

వచ్చేనెల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ప్రారంభం

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తునన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ముందు వచ్చేవారం టెస్ట్‌ షూట్‌ జరపనున్నారు. దీని ద్వారా పూర్తిస్థాయి షూటింగ్‌ చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని వచ్చే నెల్లో షూటింగ్‌ ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ చిత్రానికి షూటింగ్‌ ప్రారంభించాలని భావించారు. కానీ టెస్ట్‌ షూటే చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సిద్దమయ్యారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాకు మిగిలిన షెడ్యూల్‌ను ఇప్పుడు ...

Read More »

ఆ ఒక్క సినిమాతో అప్పులన్నీ ఫట్.. అందుకే ఆ పేరు! రాజమౌళిపై కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో గత రికార్డులను చెరిపేస్తూనే రాబోయే తరానికి సవాల్ విసిరారు. అంతేకాదు ఓ తెలుగోడు తలచుకుంటే ఈ రేంజ్‌లో ఉంటుందని గర్వంగా చెప్పుకునేలా చేశారు. వరుస హిట్స్ సాధిస్తూ దర్శకధీరుడిగా పేరొందిన ఆయన ఎందరో యాక్టర్స్‌కి కూడా లైఫ్ ఇచ్చారు. అందులో ఒకరే ‘బాహుబలి’ యాక్టర్ ప్రభాకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజమౌళి గ్రేట్‌నెస్, మంచితనం గురించి చెప్పుకొచ్చారు. రాజమౌళి వల్లే ఈ రోజు తాను, తన కుటుంబం హ్యాపీగా ఉన్నామని లేదంటే ...

Read More »

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన రాజమౌళి

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన రాజమౌళి.

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్‌లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌లకు, బాహుబలి నిర్మాతలకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కిరవాణిలకు కూడా రాజమౌళి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ‘నా వంతు అయ్యింది సందీప్‌.. ఇప్పడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల వంతు వచ్చింది. ఇప్పుడు చూడండి అసలైన సరదా.. అలాగే శోభు సుక్కు, ...

Read More »