Tag Archives: RRR

ఆ పార్టీల్లో అన్నీ తానేనన్నట్లు… సీటు ఇవ్వక పోయినా ప్రకటించుకున్న RRR

తెలుగుదేశం-జనసేన కూటమి నుంచి బరిలో దిగనున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. నరసాపురం నుంచే తాను పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెంలో జెండా సభకు వచ్చి చంద్రబాబు, పవన్ ను అభినందిచారు. ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం- జనసేన నుంచే పోటీ చేయనున్నట్లు తెలిపారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరనప్పుటికీ కూటమి నుంచే బరిలో దిగుతానని….నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెంలోని జెండాసభకు హాజరైన ఆయన….ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక్కటైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా రూపొందిన పాన్‌ ఇండియన్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ . ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ...

Read More »

ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ నటి !

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అయితే ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటించనున్నది. ఒక ఇంటర్వ్యూ లో దీపికా మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్‌ తో నటించే అవకాశం కోసం వచ్చిందని, చాలా రోజులగా ఆయన పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. ఆయన నటన అంటే తనకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇక కొరటాల ఆఫర్‌ రాగానే వెంటనే దీపికా ...

Read More »

వెయ్యి కోట్ల మైలు రాయిని దాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రాజమౌళి తాజాగా చెక్కిన చిత్ర శిల్పం ఆర్‌ఆర్‌ఆర్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా.. భారీ వసూళ్లతో దూసుకెళుతుంది. వెయ్యి కోట్ల వసూళ్ల రాబట్టుకొని మరో మైలు రాయికి చేరుకుంది. ఇటు మాలీవుడ్‌ నుండి అటు బాలీవుడ్‌ వరకు ప్రేక్షకులు కనక వర్షం కురిపిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ వ్యయం నాలుగేళ్లు కష్టించి తీర్చిదిద్దిన చిత్రానికి భారీ స్పందన రావడంతో రూ. 1000 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క బాలీవుడ్‌లోనే రూ. 200 కోట్లు ...

Read More »

అమృత్‌సర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఆదివారం గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది చిత్రబృందం. సినిమా మంచి విజయం సాధించాలని అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌లో ...

Read More »

పెరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ ధరలు

పీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్‌ ధరలను పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనప్పుడు ఐదో ఆటకు అనుమతినివ్వడంతోపాటు, వారం పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై ప్రతి టికెట్‌కు రూ. 50 (మల్టీప్లెక్స్‌లో రూ. 100)పెంచుకునేలా థియేటర్లకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ధర కేవలం మూడు రోజులు మాత్రమే. ఆ తర్వాత మూడు రోజులు రూ. 30 ...

Read More »

RRR ఆరు రోజులు టూర్‌

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రమోషన్‌లో భాగంగా ఆరు రోజులు పాటు దేశంలోని రాష్ట్రాల్లో ప్రచారం పెట్టుకుంది చిత్రబృందం. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా లొకేషన్ల వివరాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది. దుబాయ్, బెంగళూరు, బరోడా, ఢిల్లీ, అమృత్‌సర్‌, జైపూర్‌, కోల్‌కతా, వారణాసి, హైదరాబాద్‌ నగరాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. కోవిడ్‌ కారణంగా తరచూ వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.

Read More »

19న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ఈ నెల 19న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేసినట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్‌ చేశారు మేకర్స్‌.  కర్ణాటకలోని చిక్కబల్లాపురలో శనివారం సాయంత్రం 6 గంటలకు చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని కేవిఎన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ వీడియోను విడుదల చేస్తూ వెల్లడించింది. 

Read More »

మరో వివాదంలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ

జక్కన్న మ్యాగమ్‌ ఓపస్‌ మూవీ ”ఆర్‌ఆర్‌ఆర్‌” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్‌ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ స్క్రీన్‌ స్పేస్‌ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కొమరం భీమ్‌ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకఅష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్‌ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్‌ వారితో పోరాడిన అల్లూరిని.. వారితో కలిసి ...

Read More »

అతి పెద్ద తెరపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీమియర్‌ షో

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమా విడుదలకు  అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది చిత్రం.  యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారిగా హీరోలుగా అభిమానుల్ని అలరించబోతున్నారు. ఆలియా భట్, ఓలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా పలువురు బ్రిటీష్ నటీనటులు ఈ ...

Read More »