మోహన్‌ బాబు లంచ్ మోషన్ పిటిషన్ కీలక అభ్యర్థనలు..

mohann-babu-11.jpg

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని ఆదేశించారు. అదేవిధంగా తన వద్ద ఉన్న లైనెన్డ్స్ గన్ సరెండర్ చేయాలని అన్నారు. ఇది ఇలా ఉండగా తన కూతురిని చూడనివ్వడం లేదంటూ మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటికి దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఆగ్రహంతో మీడియాపై దాడి చేసి విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఈ దాడిలో ఓ జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జరిగిన ఘటనపై సీపీ సీరియన్ అయి మెహన్‌బాబుకు నోటీసులు జారీ చేశారు.

Share this post

scroll to top