ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27న నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 3న ఈసీ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికలు..
