వరుణ్ తేజ్ నటించిన లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన ‘కల్కీ 2898 ఏడీ సినిమాలో నటించి మెప్పించింది. ఇక దీనిని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. అయితే ఈ చిత్రం రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఇదిలా ఉంటే దిశా పటాని నిత్యం సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తుంటది. అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోస్ ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో చెస్ట్ పార్ట్ బాగా కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న పరిస్థితులకి నీకు ఏ సంబంధం లేనట్టు ఉన్నావు ఈ టైంలో ఈ కథలు అవసరమా అంటూ బాగా తిట్టిపోస్తున్నారు.