వైసీపీ నాయకుడిపై థర్డ్ డిగ్రీ..

leader-22.jpg

వైసీపీ పార్టీ కి ఉహింహాని షాక్ తగిలింది. వైసీపీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్రహింసలు పెట్టారు పోలీసులు.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడు హరికృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు వైసీపీ నాయకులు. దాచేపల్లి సీఐ భాస్క‌ర్ పోలీస్ స్టేషన్ చావబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్టేష‌న్‌లోని గ‌దిలో క‌ద‌ల్లేని స్థితిలో ఉన్నారు హ‌రికృష్ణ. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు టీడీపీ వాహనాల్లో తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నారు కుటుంబ స‌భ్యులు.

Share this post

scroll to top