ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. రాష్ట్రంలో 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలను వైయస్.జగన్మోహన్రెడ్డి కట్టి, పేదలకు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెస్తుంటే, సీట్లన్నీ అమ్ముకుని అన్యాయం చేస్తున్నారంటూ అబద్ధాలు చెప్పారు. జీవోను రద్దుచేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కేబినెట్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి అప్పగించాలంటూ నిర్ణయించారు. గుజరాత్ మోడల్ పీపీపీ అంటూ కొత్త కహానీ మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు చెప్పిన మీమాటలెక్కడ?
ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట..
