మళ్లీ సీఎంగా విశాఖలోనే ప్రమాణం చేస్తా: జగన్

jagan222.jpg

రాష్ట్ర రాజధానిపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో పెద్ద సిటీ వైజాగ్. మన గ్రోత్ ఇంజిన్ వైజాగ్. నేను సీఎంగా అక్కడే ఉంటే పదేళ్ల తర్వాత విశాఖలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుంది. అమరావతి విజయవాడలో లేదు.. గుంటూరులో లేదు. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకే రూ. లక్ష కోట్లు ఖర్చవుతుంది. మళ్లీ సీఎం అయ్యాక విశాఖలోనే ప్రమాణం చేస్తా’ అని చెప్పారు.

Share this post

scroll to top