నేడు 3 సభల్లో సీఎం జగన్ ప్రసంగం…షెడ్యూల్‌ ఇదే

cm-jaankadapa.jpg

నేడు 3 సభల్లో సీఎం జగన్ ప్రసంగం ఉంటుంది. మొదటగా నేడు గుంటూరు జిల్లా లో సియం జగన్ పర్యటన ఉంటుంది. మంగళగిరి లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సియం జగన్ …11 గంటలకు తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. గౌతమ్ బుద్దా రోడ్డు లో బహిరంగ సభ లో పాల్గొననున్నారు.

ఇక అనంతరం పుత్తూరులో సిఎం జగన్ పర్యటన ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు పుత్తూరు సర్కిల్ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్‌. అటు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఎన్నికల ప్రచార భాగంలో భాగంగా కడపకు రానున్న సీఎం జగన్‌… సాయంత్రం 3.30 గంటలకు అశోక్ లాడ్జి సర్కిల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.

Share this post

scroll to top