ఏపీ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలని ప్రజలకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ పంపిణీపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక పై రేషన్ వ్యానులు ఉండవని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని చెప్పారు.
రేషన్ వ్యాన్లు రద్దు..
