300 కార్మికుల ఆందోళన.. ఆత్మహత్య చేసుకుంటాం..

sajalla-copy-2.jpg

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని వివిన్ పరిశ్రమలో 300 మంది కార్మికుల ఆందోళన చేపట్టారు. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తాయాజమాన్యం కార్మికుల బాధలు అర్థం చేసుకుంటుందనే ఇంత కాలం ఎదురు చూశామని .. కానీ ఇప్పుడు 300 కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వివిన్ పరిశ్రమక యాజమన్యం ఇప్పికి జీతాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చిరిస్తున్నారు. పోలీసులు దీనిపై ఆరా తీసి తమకు న్యాయం చేయవాలని కోరుతన్నారు. మరి దీనిపై అధికారులు, పోలీసులు కార్మికులకు అండగా నిలిచి జీతాలు ఇప్పిస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు కార్మికుల నిరసనపై వివిన్ పరిశ్రయ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం..

Share this post

scroll to top