వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది . వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు ఢిల్లీకి వెళ్లారు ఏపీ సీఐడీ బృందాలు. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని మొన్న హైకోర్టుకు చెప్పి, మిథున్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొన లేదని తెలిపారు ఏపీ సీఐడీ. దీంతో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఇది జరిగిన మరుసటి రోజే అరెస్టు చేయడానికి ఢిల్లీకి వెళ్లారు ఏపీ సీఐడీ బృందాలు. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లారు మిథున్ రెడ్డి. ఇక వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..
