విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అధికారులకు CM చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘ఇష్టానుసారంగా పవర్ కట్స్ ఉండవు. ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. లో వోల్టేజ్ సమస్య ఉండదు. పవర్ ఎప్పుడు కట్ అయ్యింది అనే వివరాలను ట్రాక్ చేసే అవకాశం ఉంది. అన్నీ మానిటరింగ్ చేయవచ్చు. క్వాలిటీ విద్యుత్ అందిస్తాం. ఒక్క కంప్లైంట్ రాకూడదు’ అని అధికారులకు సూచించారు.
అధికారులకు చంద్రబాబు వార్నింగ్..
