ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం: మంత్రి

ram-1q3.jpg

తల్లికి వందనం’ పథకాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాకముందే YCP విష ప్రచారం మొదలుపెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ‘నెల రోజులుగా YCP అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాలు, కార్యాచరణ రూపొందించలేదు. కానీ YCP నేతలు వారి కరపత్రికను అబద్ధాలతో నింపేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం’ అని మంత్రి మాట్లాడిన వీడియోను TDP పంచుకుంది.

Share this post

scroll to top