ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు రానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్.ఎంఎడి.ఫరూక్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. రుషికొండ నిర్మాణాలు, NGT నిబంధనల ఉల్లంఘన వరదల వల్ల ఏర్పడిన పరిస్ధితులపై స్వల్పకాలిక చర్చ సాగనుంది. మరోవైపు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ఏపీ కౌన్సిల్ ప్రారంభం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇక, అంగన్వాడీల సమస్యలపై కౌన్సిల్ లో తాత్కాలిక చర్చ సాగనుంది.
అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు..
