మెగా చీఫ్‌గా నబీల్ అఫ్రిదీ..

bigg-boss-04.jpg

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపేందుకు హౌస్ మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో చాలా రచ్చ జరిగింది. హౌస్‌లో ఉన్న వారందరికీ కలిపి మెగా చీఫ్ అంటూ ఒకరే ఉంటారంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో నబీల్ అఫ్రిదీ విన్ అయ్యి మెగా చీఫ్ అయ్యాడు. పృథ్వీపై నబీల్ అఫ్రిది చివరి నిమిషంలో విన్ అయ్యారు. పృథ్వీ ఓడిపోయినందుకు సంచలక్ గా ఉన్న ప్రేరణయే కారణమని కావాలని హెల్ప్ చేయలేదంటూ యష్మీ మాట్లాడింది. బిగ్‌బాస్ పెట్టిన పప్పీల టాస్కు నిన్న కూడా జరిగింది. ఈ గేమ్ లో నబీల్, నిఖిల్, ప్రేరణ, ఆదిత్య పాల్గొన్నారు. కాగా ప్రేరణ, ఆదిత్య డేంజర్ జోన్ లో ఉన్న వీరి నుంచి ఒకరిని తప్పించి ఒకరిని సేవ్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. దాంతో నైనికా ప్రేరణను సేవ్ చేసింది.

Share this post