మహిళలకు కిర్రాక్ గుడ్ న్యూస్..

womens-31-.jpg

మహిళలకు అదిరే శుభవార్త. ప్రభుత్వం కిర్రాక్ గుడ్ న్యూస్ అందించింది. ఏంటని అనుకుంటున్నారా.. రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ బెనిఫిట్ కొందరికే వర్తిస్తుంది. తెలంగాణ సర్కార్ దూసుకుపోతోంది. అధికారంలోకి రాక ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు గుప్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఉచిత బస్, రైతు రుణ మాఫీ, ఉచిత కరెంట్ వంటి పలు పథకాలను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా ఆరోగ్యో శ్రీ లిమిట్ పెంపు కూడా ప్రకటించింది. ఇలా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క తాజాగా మరో గుడ్ న్యూస్ అందించింది. మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. అంగన్వాడీలకు లబ్ధి కలిగే నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల వరకు లభించనున్నాయి.

Share this post