అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం..

cbn-16.jpg

చంద్రబాబు ధరణి సమస్యలపై దృష్టి సారించనున్నారు. ధరణి కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలని మరోసారి ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌లకు మాత్రమే ఉన్న అధికారులను అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లకు బదలాయింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీయనున్నారు. ఇవాళ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం లో 9 ఎజెండాలు ఉంటాయి. ప్రజా పాలన , ధరణి, వ్యవసాయం , వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళ శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వంటి అంశాలపై సమావేశం జరగనుంది.

Share this post

scroll to top