వయ్యారాల జాబిల్లి చీరె కట్టి.. శ్రీముఖి న్యూ ఫొటోస్ వైరల్..

Srimukhiii.jpg

బుల్లితెరపై స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఓవైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అల్లరి.. వాక్చాతుర్యంతో యాంకర్‏గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంటుంది.రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్.. ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.

తాజాగా శారీ లో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోస్ కూడా నెట్టింట బాగా ఆకటుకుంటున్నాయి. సింపుల్ గా ఏ హడావుడి లేకుండా ఇలాంటి అమ్మాయి కదా మనకి కావాల్సింది అనిపించేలా ఉన్నాయి ఆ ఫొటోస్. శ్రీముఖి.. ట్రెండ్ – ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ చేస్తూ.. ఎప్పుడూ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ.. నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ వస్తుంటాయి.

Share this post

scroll to top