ఏపీ లో పిల్లల మహిళలలు మిసింగ్ కేసులపై లోక్ సభలో బండి సంజయ్ సమాదానం పవన్ కళ్యాణ్ ఏపీలో జగన్ పై చేసిన అరోపనలు అన్ని అబద్దం అని తెలిపోయింది. ఏపీలో 30 వేల మంది మహిళలలు మిస్ వయ్యరు అని చేసిన ప్రచారం మొత్తం అబద్దం. . జగన్ పై చేసిన అరోపణలు అబద్దం అని పర్లమెంట్ సాక్షిగా తెల్చిన కేంద్ర హోంశాఖ. టీడీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రమంత్రి స్పష్టం చేసిన బండి సంజేయ్. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అవే ఆరోపణలు చేసిన హోంమంత్రి.
పవన్, అనితల పరువు తీసిన కేంద్రం..
