పరణ చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు కొత్త కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా పేద విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. గత ప్రభు త్వం శ్రీకారం చుట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్యు కళాకా బలను పీసీసీ విధానంలో ప్రైవేటీకు కట్టబెట్టేందుకు సీవం చంద్రబాబు సిద్ధమైన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ విద్యా సంవత్సరం నుం మార్కాషనం పులివెందుల, ఆదోని, పార్టీకు వైద్య కళాశాలల్లో ఒక్కో రోజు 100 ఎంబీబీఎస్ కీల్లతో తరగతులు ప్రారంబించాల్సి ఉంది. ఈమేరకు గత ప్రభుత్వం ఈ ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులకు బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు నేషనలి మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణం గా పోస్టులను గతంలోనే మంజూరు చేశాడు. పోస్టులు భస్తే దాదాపుగా పూర్తయిన సమయంలో ఎన్నికల కోడ్ ఆను లులోకి వచ్చింది.
మెడికల్ ద్రోహం..
