చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు..

BABUUU.jpg

ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబు, లోకేశ్ పై FIR నమోదు చేసింది. A1గా చంద్రబాబు, A2గా నారా లోకేశ్ పేర్లను చేర్చింది. IVRS కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సీఐడీ విచారణ ప్రారంభించింది.

Share this post

scroll to top