పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్రిమినల్సుకి కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి? అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి అనిత కూడా ఇటీవల జరుగుతున్న ఘటనలపై బాధ్యత వహించాలి. నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా’ అని వ్యాఖ్యానించారు.
నేను హోంమంత్రిని అవుతా..
