కుటమీ ప్రభుత్వం వచ్చాక బలవంతంగా వావి వరుసలు, వయస్సు తో సంబంధం లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు జరిగిన ఏకంగా ఓ స్కూల్ అమ్మాయిల బలవంతంగా అతి దారుణంగా కోటి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బడికెళ్లే విద్యార్థినులతో ఇలాగేనా ప్రవర్తించేది? మీకంటే మృగాలు చాలా నయం అధికారం అండ చూసుకుని అచ్చోసిన ఆంబోతుల్లా ఊర్లపై పడి ఇలా దారుణాలు చేస్తే ప్రజలే తిరగబడి తరిమికొడతారు. కనీసం ఇప్పటికైనా కళ్లుతెరవండి హోం మంత్రి అనిత గారు ఇంకెంతకాలం ఆడబిడ్డలు ఇలా కన్నీళ్లతో కాలం గడపాలి.
ఏపీ లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది చోద్యం చూస్తున్న హోం మంత్రి..
