సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్ లో సీఎం జగన్ కు గ్రాండ్ గా వెలకమ్ పలికారు. ఈ సందర్భంగా ప్లైట్ నుంచి దిగుతూ సీఎం జగన్ కనిపించారు. పింక్ కలర్ షటర్ చేతిలో పట్టుకుని… నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
టైగర్ కా హుకూం…లండన్ లో జగన్ గ్రాండ్ ఎంట్రీ
