యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్..

lokesh-13.jpg

ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఇదే పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ కూడా వచ్చారు. ఆయనను నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కలిశారు. టోనీ బ్లెయిర్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. పరిపాలన, విద్య, ఆరోగ్యం, రాజకీయ రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం, తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ఆదాయ సృష్టిపై అవకాశాల గురించి ఆరా తీశారు.

Share this post

scroll to top