టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్.. గత పది సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ.. కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఎట్టకేలకు విజయభేరీ మోగించాడు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్.. మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేశాడు. ఇక పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై సినిమాలకు చెప్పనున్నారని.. రాజకీయాలకు పరిమితం కానున్నడంటూ వార్తలు వినిపించాయి.
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న పవర్ స్టార్
