పార్టీ మారిన బీఆర్‌ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. పార్టీ మారిన బీఆర్‌ఎస్ పార్టీఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు జారీ అయిన నేపథ్యంలోనే పార్టీ మారిన బీఆర్‌ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు పార్టీ మారిన బీఆర్‌ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రెటరీ. మరి దీనిపై పార్టీ మారిన బీఆర్‌ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళతారో చూడాలి.