నిన్న రాత్రి కోరుటూరు లోని వైస్సార్సీపీ నాయకుడు షేక్ షబీర్ గారి ఇంటిపై మరియు వారి తల్లిపై దాడి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భయబ్రాంతులకు గురి చేసారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకొని దాడిని తీవ్రంగా ఖండిస్తూ షబీర్ గారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం ఇందుకూరుపేట మండలం లోని పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఎస్సై వీరేంద్ర బాబు గారిని కేసు విషయం అడిగి తెలుసుకుని దాడికి పాల్పడ్డ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరిన కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
షేక్ షబీర్ గారి ఇంటిపై మరియు వారి తల్లిపై దాడి చేసిన తెలుగుదేశం
