నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన

jahan.jpg

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజంపేటలో ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

Share this post

scroll to top