ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి..

trien-4.jpg

మహబూబాబాద్‌ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లే రైళ్లను అధికారులు పంపిస్తున్నారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను మైదరాబాద్‌కు పంపించారు. గుంటూరు, విజయవాడ, వరంగల్‌ మీదుగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌కు చేరనుంది.

Share this post

scroll to top