మరో మోసానికి రంగం సిద్దం! అటకెక్కనున్న మరో వాగ్ధానం! తను చేయాలనుకొన్న వెదవపనిని నేరుగా చేయకుండా, దాన్ని ప్రజలు కోరుకొంటున్నారని ముందే తన ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో కధనాలు వ్రాయించడం, తర్వాత తన వాళ్ళతో డిమాండులు చేయించడం, తర్వాత దాన్ని అమలుచేయడం. ఈ బేవార్సు బోగోతాన్ని తొలినుంచీ చూస్తూనే ఉన్నాం! ఇప్పుడు తాజాగా వాలంటీర్ల పై అదే చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తున్నాడు! ఈయన గారిని అడ్డంపెట్టుకొని కాకమ్మ కబుర్లు చెప్పిస్తున్నాడు! ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం, 5వేలు కాదు 10వేలు ఇస్తాం, 50వేల నుండి లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం కలిపిస్తాం అని చెప్పాడు బాబు! ఇప్పుడు తన శిష్యుడు టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ద్వారా గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేయిస్తున్నాడు. దీన్ని సాకుగా పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాడు!! ఇలాంటి చవకబారు ఆలోచనలు ఈ పెద్దమనిషికే ఎలా వస్తుందో అర్థంకాలేదు!
మరో మోసానికి రంగం సిద్దం..
