రావణకాష్టం గా మారిన ఏపీ….

ys-sharmila.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకొదని వైఎస్ షర్మిల తన ట్విట్ లో రాసుకొచ్చారు. గత నెలరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఉదాంతాలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డుకట్ట వేస్తారా లేదా అని ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల పల్నాడులోని వినుకొండలో నడిరోడ్డుపై జరిగిన యువకుడి హత్యపై విచక్షణా రహితంగా చెయడం ఎంటి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హత్య చేయడం వ్యక్తిగత కక్షల కారణంగా అయితే కఠినంగా శిక్షించాలని అన్నారు. అలాగే ఈ హత్య ఒకవేళ రాజకీయ కారణాలతో జరిగిఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే హత్యకు భాద్యత వహించాలని.. ఇదే.. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక అని అన్నారు.

Share this post

scroll to top