ఘనంగా వైయ‌స్ జగన్ బర్త్ డే వేడుకలు..

australa-21-.jpg

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీ లో జరిగిన వేడుకల్లోవైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి  అంక్కిరెడ్డిపల్లి,  శ్రీనివాస్ బేతంశెట్టి, అమరనాథ్ రెడ్డి , శిరీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసారు.  ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప  కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు.

Share this post

scroll to top