ఉద్యోగులకు ఘోర అవమానాలు..

psd1-copy-3.jpg

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సచివా లయ సిబ్బందికి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకలో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు టీ, కాఫీ, స్నాక్స్లోంటివి అందించేం దుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని నియ మిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశాల మేరకు సోషల్ వెల్ఫేర్ డిడీ మధుసూధనరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదకాకాని మండలాలకు సంబంధించిన వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 50 మందీని దీనికోసం నియమించారు. ఇప్పుడు ఆగష్టు 15 న లోకేష్ పాల్గొనే జెండా పండగకు హాజరయ్యే అతిధులకు టీ, స్నాక్స్ అందించాలని 50 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి స్నాక్స్ అందించండి స్వాతంత్య్ర వేడుకలకు చలివాలయ ఉద్యోగులకు డ్యూటీ శాతమును అవమానిస్తున్నారు. టెక్ ఎంటెక్ చదపిన మాకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగ ఆదేశాల మేరకు వెల్ఫేర్ DD లక్ష్మి మధుసూదన్ రావు ఉత్తర్వులు.

Share this post

scroll to top