Tag Archives: ambati rambabu

ఎమ్మెల్యే అంబటికి కరోనా

గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీ శ్వాబ్‌ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్టు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిర వరలక్ష్మి బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో చికిత్స పొందుతున్నారు. తనకు పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ట్విట్టర్‌లో అంబటి తెలిపారు.

Read More »

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నింబంధనలను, ఆంక్షలను ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. మొదటి ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, దశల వారీగా మద్య నిషేధం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్నాయని, వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. భౌతికదూరం ...

Read More »

బాబు, లోకేష్ ఆంధ్రాకు ఎందుకు రావడం లేదు: అంబటి

హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు ఆంధ్రాకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాంబాబు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. మీడియాలో కనిపించాలని, ప్రచారం కోసం బాబు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న అధికారుల్ని మానసికంగా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇళ్లల్లో కూర్చొని దీక్షలు చేస్తున్నారని.. ప్రజలు, ప్రముఖులు పేదలకు సహాయం చేస్తుంటే టీడీపీ నేతలు ఒక్కరైనా బయటకు వస్తున్నారా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారని.. కరోనా టెస్టులు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ తొలి ...

Read More »

టీడీపీ పై మండిపడ్డ అంబటి

టీడీపీ పై మండిపడ్డ అంబటి

కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి 33 లక్షల మందికి రూ.1000 అందిస్తే.. దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

Read More »

చంద్రబాబు పై అంబటి ఫైర్

చంద్రబాబు పై అంబటి ఫైర్

ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చంద్రబాబును విశాఖవాసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపణలకు దిగారు. వీటిపై స్పందించిన అంబటి గురువారం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారని వివరించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ...

Read More »

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

ఐటీ దాడులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. బాబు వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్‌ రూ.2వేల కోట​ అక్రమ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారని అంబటి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు..చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌ ఇళ్లు, కార్యాలయాలు, లోకేష్‌ ...

Read More »