Tag Archives: chandrababu naidu

చంద్రబాబు పై మండిపడ్డ ధర్మాన ప్రసాద్ రావు

చంద్రబాబు పై మండిపడ్డ ధర్మాన ప్రసాద్ రావు

అమరావతిలో చంద్రబాబు ఆస్తుల విలువ పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలని, కేవలం తన ప్రయోజనాల కోసమే ఇటువంటి దిక్కుమాలిన పోరాటం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ విడిపోయినప్పుడు ఎలా నష్టపోయామో.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతకన్నా ఎక్కువ నష్టపోయామని తెలిపారు. ఆయన దోచుకున్న వాటిలో రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ప్రాజెక్టులన్నిపూర్తయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారి పార్టీని తిరస్కరించినా బాబుకు బుద్ధి ...

Read More »

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

ఐటీ దాడులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. బాబు వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్‌ రూ.2వేల కోట​ అక్రమ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారని అంబటి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు..చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌ ఇళ్లు, కార్యాలయాలు, లోకేష్‌ ...

Read More »

అమ్మ చంద్రబాబూ..ఎతటి ఘనుడవయ్యా : బొత్స

అమ్మ చంద్రబాబూ..ఎంతటి ఘనుడవయ్యా

అమ్మ చంద్రబాబు నాయుడూ.. ఎంతటి ఘనుడవయ్యా.. మేం మొదటి నుంచే చెప్పుకొస్తున్నామన్నారు. ఏదైనా అమరాతి పేరుపైనా రాజధానిని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యవస్థగా వ్యాపారంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని బొత్స ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రూ.46వేల కోట్ల అవినీతి జరిగినట్టు బొత్స వెల్లడించారు. ఎన్నికలకు ముందే రూ.46వేల కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, తమకు అభివృద్ధి ముఖ్యమన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బొత్స ...

Read More »

చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు పీఏపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల బాగోతం బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ను చూసి ...

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలలో చైతన్యం కల్పించాలి అంటూ బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ చేసిన మోసాలకు ఏపీ ప్రజలు వారిని మూలనపడేశారన్నారు. ఎంతసేపు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు బాబు కానీ.. ఆయన చేసిన పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన బాబు ఇప్పుడు ...

Read More »