Tag Archives: chiranjeevi

చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ విడుదల

‘ 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్‌ రీజన్‌ ఫర్‌ ఎవ్రీగాన్‌ థింగ్‌, కిల్‌ హిమ్‌’ అంటూ అతడి గురించే మాట్లాడుకుంటారు. ఆయనే గాడ్‌ ఫాదర్‌. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఈ టీజర్‌ను విడుదల చేసింది. గాడ్‌ ఫాదర్‌ అని ఎందుకంటున్నారో తెలియాలంటే.. దసరా ...

Read More »

తెలుగు డైరెక్టర్లకు చిరంజీవి క్లాస్

 టాలీవుడ్‌ డైరెక్టర్లకి మెగాస్టార్‌ చిరంజీవి చురకలంటించారు. తాజాగా ఆయన బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం అమీర్‌ఖాన్‌ డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేయడానికి కొన్నివారాల సమయం తీసుకున్నారు. కేవలం డైలాగ్స్‌ కోసమే ఆయన ఇతర నటీనటులకు కూడా వర్క్‌షాప్‌ నిర్వహించారు. అదే మన తెలుగు చిత్ర పరిశ్రమలోని డైరెక్టర్స్‌ నటులకు ముందుగా డైలాగ్స్‌ని ఇవ్వరు. అప్పటికప్పుడే సెట్స్‌లోనే డైలాగ్స్‌ రాసి ఇస్తారు. దీంతో వెనువెంటనే.. డైలాగ్స్‌ చెప్పండి అంటే.. నటించేవారికి ...

Read More »

చిరంజీవి, సల్మాన్‌ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. తమిళ డైరెక్టర్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరోయిన్‌ నయనతార, హీరో సత్యదేవ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మంగళవారం రంజాన్‌ పండుగ సందర్భంగా ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రబృందం అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ కలిసి స్టెప్పులేయనున్న పాటకు ప్రముఖ హీరో, డాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందివ్వబోతున్నారని చిత్ర సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌.థమన్‌ ప్రకటించారు.

Read More »

రాధికా నిర్మాణంలో చిరు సినిమా

సీనియర్‌ నటి రాధికా శరత్‌ కుమార్‌ నిర్మాణంలో ఓ కొత్త సినిమాకు చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చినట్లు రాధిక సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘భవిష్యత్తులో మా రాడాన్‌ బ్యానర్‌లో ప్రాజెక్ట్‌ చేసేందుకు మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కింగ్‌ ఆఫ్‌ మాస్‌ అయిన మీతో బ్లాక్‌ బస్టర్‌ తీసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని రాధిక ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Read More »

సినీ కార్మికులకు అండగా ఉంటా: చిరంజీవి

సినీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, తాను కూడా ఓ కార్మికుడినేనని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి అన్నారు. ఇతర రంగ కార్మికులకు నిర్దిష్ట సమయం, ప్రదేశం, వాతావరణం ఉంటుందని, సినీ కార్మికులకు అలాంటివేమీ ఉండవని తెలిపారు. సినీ కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారన్నారు. మేడే సందర్భంగా తొలిసారిగా హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. అతిధులుగా చిరంజీవి, ...

Read More »

నా సక్సెస్‌కు కారణం సురేఖ

మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ టాలీవుడ్‌ నటుడు చిరంజీవి తన బ్లడ్‌బ్యాంకులో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి. తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యతలు తీసుకుం టున్న మహిళలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అందుకు మనమెంతో గర్వించాలి. వాళ్లు ఎదగడానికి మనవంతు ...

Read More »

జగన్‌తో చర్చలు సఫలం, కొద్ది రోజుల్లో గుడ్‌ న్యూస్‌

సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని.. దీనిపై శుభం కార్డు పడినట్టుగా భావించొచ్చని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఐదో షోకు అనుమతివ్వడం శుభపరిణామమని ఆయన తెలిపారు. గురువారం సిఎం జగన్‌తో.. మహేష్‌బాబు, ప్రభాస్‌, కొరటాల శివ, అలీ, ఆర్‌. నారాయణమూర్తి, రాజమౌళి తదితర సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అయితే హీరో నాగార్జున తన భార్య అమలకి కరోనా సోకడంతో చివరి నిమిషంలో ఈ చర్చల్లో పాల్గొనలేకపోయారు. ...

Read More »

వరుణ్‌ తేజ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు

వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, రెనారుసన్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా ఉన్నారు. జనవరి 19న వరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.ఇక ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ సిక్స్‌ ప్యాక్‌ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. టీజర్‌ విడుదలకు మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ మేకోవర్‌ అందరికీ బాగా ...

Read More »

జగన్ ను కలిసిన చిరంజీవి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సీఎం జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్ చిరంజీవి ని ఇంటి బయటకు వచ్చిమరీ ఆహ్వానించారు. ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయమై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read More »

చిరంజీవికి జోడీగా అనుష్క

మెగా స్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో జోరుగా ఉన్నారు. అయితే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఒక కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఛ‌లో, భీష్మ వంటి సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్ట‌ర్ వెంకీ కుడుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకు ప్ర‌ముక‌ టాలీవుడ్ నిర్మాత దాన‌య్య నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌కట‌న కూడా ఇటీవ‌ల వ‌చ్చింది.అయితే ఈ చిత్ర బృందం ప్ర‌స్తుతం హీరోయిన్ వేట‌లో ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాలో చిరంజీవికి ...

Read More »