Tag Archives: kadapa

వైసీపీలో చేరిన 2 వేల టీడీపీ కుటుంబాలు..

కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరారు. వైసీపీ నేత సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2 వేల కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ అవినాశ్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ… ఈరోజు నుంచి ప్రతిరోజు వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు. పార్టీలోకి వచ్చే ...

Read More »

కడప నేతలతో నేడు షర్మిల భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప ...

Read More »

కడప, పులివెందుల బరిలో షర్మిల, సునీత?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా APCC చీఫ్ షర్మిల, దివంగత వివేకా కూతురు సునీత నిన్న సమావేశమై వచ్చే ఎన్నికల్లో పోటీపై చర్చించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి షర్మిలా లేదా సునీత/ఆమె తల్లి సౌభాగ్యమ్మ బరిలో ఉంటారని సమాచారం. తాను ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటానని షర్మిల వారికి భరోసా ఇచ్చారట. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్, భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండగా ప్రతి రోజూ ...

Read More »

కడప లో కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్

కడప లో కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్

కడప నగరంలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కడపలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడు అనే వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read More »