రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను మొదలుపెట్టనుంది. సీఎం చంద్రబాబు గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు శుక్రవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు శుక్రవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే భవన నిర్మాణాలు పూర్తికానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సీఎం చంద్రబాబు ఆగస్టు 15 గిఫ్ట్ అదిరిందిగా..
