గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం అగులం కూడా కదలలేదని.. వైసీపీ అధికరంలోకి వచ్చిన తరువాత అమరావతిని పట్టించుకున్న పాపాన పోలేదని, ఫలితంగా అమరావతి శిథిలా అవస్థకు చేరుకుందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. వైసీపీ పాలనలో అమరావతి పరిస్థితి ఎంత ధయనీయంగా మారిందో నేడు చంద్రబాబు ప్రజకు తెలియజేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
