విజయనగరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటంచనున్నారు. ఇందుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పకే 25 శాతం పనులు పూర్తాకగా, మిగిలన పనులను సీఎం పరిశీలించనున్నారు. టెర్మినల్, రన్ వే, అప్రోచ్ రోడ్లుల పనుల ఏమేరకు జరిగాయని సీఎం పరిశీలించనున్నారు. అధికారులు ఇందు కోసం ఏర్పాటు చకచకా చేశారు. తొలిత రన్‌వేపై ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ సెంటర్కు చేరుకొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడనున్నారు.
విజయనగరంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
