హైదరాబాద్ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్ కాంట్రాక్ట్ బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా? అదే నిజమైతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తోంది బీఆర్‌ఎస్.
రేవంత్ సర్కార్ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా..
