టంగుటూరి ప్ర‌కాశం పంతులుకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు..

ys-jagan-23.jpg

స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని అని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు.

Share this post

scroll to top