ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి నేడు శ్రీహరి కోటకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. అనంతరం పవన్ కళ్యాణ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో షార్‌కు వెళ్లారు. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ప్రసంగించారు.
కూతురు ఆద్యతో కలిసి శ్రీహరి కోటకు డిప్యూటీ సీఎం పవన్..
