నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్

kqvitha-22.jpg

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు జుడీషియల్ కస్టడీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈడీ కేసులో ఈనెల 14 వరకు, సీబీఐ కేసులో ఈనెల 20 వరకు పొడిగించింది. ఈ రెండు కేసుల్లో వేర్వేరుగా ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళ హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ను దాఖలు చేయనున్నారు.

Share this post

scroll to top